బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనుంది.. ఈ విషయాన్ని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘డాన్ యూనివర్స్‌లోకి స్వాగతం కియారా అద్వానీ’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. ఇక కియారా తొలిసారిగా రణ్‌వీర్ సింగ్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్…