Home
England
England News
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
John Turner Retirement at 25: ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జాన్ టర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 25 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుస గాయాలతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న టర్నర్.. తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ గాయాలు వెంటాడటంతో ఆటకు వీడ్కోలు చెప్పడం సరైన నిర్ణయమని తాను భావించినట్లు టర్నర్ వెల్లడించాడు. 25 ఏళ్లకే గుడ్‌బై చెప్పడంతో క్రికెట్ అభిమానులు… -
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
Joe Root: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. టెస్ట్ జట్టుకు జో రూట్‌ను కెప్టెన్‌గా, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. మరోసారి కెప్టెన్‌గా జో రూట్: జో రూట్‌కు ఇది టెస్ట్… -
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
Stephen Fleming Set to Become England Test Head Coach: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించిన పలు ఇంటర్వ్యూల అనంతరం ఫ్లెమింగ్ వైపే మొగ్గు చూపుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల సీఎస్కేతో తన దీర్ఘకాల ప్రయాణం… -
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
Andy Flower Rules Out England Test Coach Job: ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు కొత్త టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ ఇటీవల టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని స్థానంలో ఫ్లవర్ పేరు ప్రధానంగా వినిపించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో ఈ… -
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
IND vs ENG 1st ODI: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదురుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుందేందుకు అవకాశం దక్కింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పుంజుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే నేడు (జూలై 14) బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్… -
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid A Candidate For England Test Coach: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి హెడ్ కోచ్‌గా రానున్నాడా? అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ‘ది వాల్’ కోచ్‌గా వచ్చేది టీమిండియాకు కాదు.. ఇంగ్లండ్ జట్టుకు. ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ పేరు బలంగా వినిపిస్తోంది. టెస్టు ఫార్మాట్లో వరుస నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఇంగ్లండ్ అండ్… -
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
ENG vs IND Playing XI: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేడు (జూలై 11)… -
Shreyas Iyer: “ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు”.. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు.. సారథిగా మొదటి విజయం ఇంకా దక్కలేదు. ఈ పర్యటనలో అతను టాస్‌లు గెలవడంలో సఫలమవుతున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చడంలో మాత్రం విఫలమవుతున్నాడు. మ్యాచ్ అనంతరం… -
IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. బ్రిస్టల్ లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించి చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై టీ20 అంతర్జాతీయ… -
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్: క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి.…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!