Home
England
England News
-
క్వారంటైన్ ముగించుకున్న టీంఇండియా…
జూన్ 18 న న్యూజిలాండ్ తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో తలపడనున్న టీంఇండియా ఇంగ్లండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈరోజుతో అక్కడ మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో నేడు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందు ముంబైలో రెండు వారాల క్వారంటైన్ లో… -
వికెట్ కీపర్‌గా పంత్ మా మొదటి ప్రాధాన్యత : సాహా
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం… -
ఇంగ్లాండ్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇండియా వేరియంట్ లు… ఎన్ని కేసులంటే..
ఇండియాలో బి 1.617 రకం వేరియంట్ వ్యాప్తి కారణంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్లే ఈ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కాగా, ఈ వేరియంట్ ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. దాదాపుగా 44 దేశాలకు పైగా ఈ వేరయంట్ వ్యాప్తి చెందింది. ఇండియా తరువాత ఈ వేరియంట్ కేసులు బ్రిటన్‌లో నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో దాదాపుగా 2300 బి. 1.617 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని… -
ఇంగ్లాండ్ తాజా అధ్యయనం: ఒక్క వ్యాక్సిన్ డోసుతో…
కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న అనంతరం 80శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. రెండో డోసులు తీసుకున్నాక 97 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఇంగ్లాండ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాక 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఆసుపత్రుల్లో… -
ఐపీఎల్ 2021 : రాజస్థాన్ రాయల్స్ కు మరోషాక్
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..