దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్‌వుడ్ కన్నుమూశాడు. ఈయన ఇంగ్లాండ్ తరఫున 86 టెస్టుల్లో 297 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటికీ ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా ఈయన చలామణిలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఆరో అత్యధిక స్పిన్ బౌలింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈయన ఇంగ్లాండులో జరిగే కౌంటిలలో 1963 నుంచి 1982 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సుదీర్ఘ…