అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ వీర విహారం చేశాడు. 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఒక రోజు తర్వాత.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2021 ఆరంభంలోనే భారీ షాక్ తగ్గిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టోక్స్ చేయి విరగడంతో అతను పూర్తి ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ స్టార్ పేసర్ జొఫ్రా ఆర్చర్ కూడా చేతి గాయం కారణంగా ఇప్పటి వరకు జట్టుతో చేరలేదు. ఆర్చర్ అసలు ఈ ఐపీఎల్ లో ఆడుతాడా……