Home
Engili Pula Bathukamma
Engili Pula Bathukamma News
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
తెలంగాణ రాష్ట్ర పండుగ, ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రకృతిని, పూలను పూజించే ఈ తొమ్మిది రోజుల మహోత్సవం శనివారం అమావాస్య రోజున ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పూల మార్కెట్లు తంగేడు, గునుగు, చామంతి, బంతి, గులాబీ వంటి రంగురంగుల పువ్వులతో కళకళలాడుతున్నాయి. అయితే, పండుగ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేయడంతో పూల మార్కెట్లలో… -
Telangana Bhavan : తెలంగాణ భవన్లో బతుకమ్మ ఉత్సవాలు వైభవం
-
Bathukamma: పూల పండుగకి వరంగల్ సిద్ధం.. వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రజల విశిష్ట సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎంగిలిపు బతుకమ్మ వేడుకలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు. Also Read:Trade Talks:… -
Bathukamma: బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు తెలుసా!
Bathukamma: బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సమాజం సంబరంగా జరుపుకునే పండుగల్లో ప్రముకమైనది బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పండుగ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది ఈ పండుగ. బతుకమ్మ పండుగను భాద్రపదమాస అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు…
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!