చాలా మంది బిజీగా గడుపుతూ తినడానికి కూడా టైం లేనంతగా ఉంటారు.. ఈ క్రమంలో రాత్రి తినకుండా మానేస్తారు.. అలా చెయ్యడం చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి పూట తినకుంటే ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బరువు తగ్గుతామని రాత్రిపూట తినకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్టే. ఎందుకంటే రాత్రిపూట తినకపోవడం వల్ల మీ శరీరంలో పోషకాహార లోపాలు ఏర్పడతాయి.…