ఇటీవల చాలామంది ప్రజలు తీరిక లేని బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో ఆహారం, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టట్లేదు. పని ఒత్తిడితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. ఇలాంటప్పుడు రీఫ్రెష్‌మెంట్ కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ (Energy drinks) తాగుతున్నారు.
ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ షుగర్ అనేది ఒకసారి వస్తే మాత్రం జీవితాంతం పోదు.. మనిషిని లోలోపల తినేస్తుంది.. దానికి మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అసలు ఆ డ్రింక్ ఏంటో,ఎలా తయారు చెయ్యాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే వాటితోనే…