యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాతో మనందరికీ ‘కార్తీక్’గా సుపరిచితుడైన నటుడు సుశాంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్ర సీక్వెల్ ‘ENE Repeate’ నుండి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా, నటనకు కూడా దూరమవ్వాలనే సంకేతాలు ఇస్తూ ఆయన షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also…