దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడు రోజుల నుంచి నష్టాల్లో ముగుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కారణంగా బుధవారం సూచీలపై ప్రభావం చూపించింది.
ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఎన్నికల ప్రచారానికి గురవారంతో తెరపడింది.
దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది.