OG Movie: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాని డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారని సుజిత్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఓజీ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. అయితే, ఓజీ కాన్సర్ట్‌లో పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు. ఇంకేముంది.. వెంటనే ఆ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా ఉంది. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ‘ఓజీ’ ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్.. పవర్…
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ చేసే విధ్వంసం చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ లుక్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ వేటికవే అన్నట్టుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన…