Home
Employment News
Employment News News
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగ సమస్యపై కొంత ఊరట కలిగించే గణాంకాలు వెలువడ్డాయి. 2026 జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 5.1 శాతానికి తగ్గింది. అంతకుముందు ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ రేటు 5.4 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన గణాంకాలు దేశంలో ఉపాధి పరిస్థితుల్లో కొంత మెరుగుదల కనిపిస్తోందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ… -
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
TG Bharath: ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన పరిశ్రమల విలువ రూ.11.77 లక్షల… -
YISU : యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. తెలంగాణ యువతకు ‘ఉద్యోగ’ కల్పవృక్షం
YISU : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగితను నిర్మూలించి, యువతను గ్లోబల్ మార్కెట్కు సిద్ధం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) ఒక కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని (Skills) అందిస్తూ, ఈ యూనివర్సిటీ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. యూనివర్సిటీ ప్రారంభమైన అనతి కాలంలోనే విశేషమైన ఫలితాలను కనబరిచింది. 2025 డిసెంబర్ నాటికి సుమారు 1000 మందికి పైగా విద్యార్థులకు వివిధ రంగాల్లో… -
CM Revanth Reddy : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారితో కమిటీ వేసి.. ఆ చట్టం రాయిస్తాం
CM Revanth Reddy : హైదరాబాద్లో శిల్పకళావేదికలో జరిగిన గ్రూప్-2 నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 783 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సచివాలయ అధికారులు రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నిస్సహాయకులకు సహాయం చేయడం మన బాధ్యత. తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం ప్రతి…
తాజావార్తలు
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!