Employees Retirement Age: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలతో పాటు 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం ఆన్‌లైన్ విధానంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, కేశవ్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి నారాయణ అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. JD Vance: జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు.. అయితే! సమావేశంలో…
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత(UT) అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్‌లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్‌ను నోటీఫై చేశారు.
Employees Retirement Age: రిటైర్మెంట్ ఏజ్ విషయంలో కీలక తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APEWID) ఉద్యోగులు.. అయితే, రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచుతూ గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్.. కానీ, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ సర్కార్…
Fake GO: సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత రియల్ ఏదో.. వైరల్ ఏంటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.. సున్నిత అంశాలపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టి వైరల్ చేయడమేకాదు.. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు.. కొన్ని సార్లు కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా డమ్మీవి తయారు చేసి.. ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ జీవో కలకలం రేపుతోంది.. ఫేక్ జీవోను సోషల్…