ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ తప్పదా..? వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్‌వోపై ఇచ్చే వడ్డీ రేట్లను కోతపెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ…