గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు.
Current Bills: కరెంటు బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన ఉద్యోగిపై దాడి చేయడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిక్ నగరంలో, ప్రస్తుతం మహావిత్రన్ ద్వారా విద్యుత్ బకాయిల రికవరీ ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా ఉద్యోగం చేసే ఉద్యోగులు ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఎక్కడలేనన్ని సాకులు చెప్తారు.. బామ్మ గారు చనిపోయారని, హెల్త్ బాలేదని, భార్యకు ఆరోగ్యం బాలేదని, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లాలని ఇలా చాలా రకాల సాకులను మనం వినే ఉంటాం. కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ…
కరోనా సమయంలో తమ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి… కరోనాకు ఎదుర్కోవడానికి ఇప్పుడున్న ఏకైకా మార్గం వ్యాక్సినేషన్.. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం.. అయితే, వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టీటీడీ… 45 ఏళ్ల పైబడి వాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జూన్ మాసం జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది… జూలై 7వ తేదీ లోపల 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులంతా వాక్సిన్ వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన…
ఐటీ కంపెనీల్లో ఉద్యోగం అంటే నేటి యువతకు మక్కువ ఎక్కువ.. వర్క్ టెన్షన్ సంగతి ఎలా ఉన్న.. మంచి వేతలనాలు ఉండడంతో.. క్రమంగా యూత్ అటు మొగ్గు చూపుతుంది.. అయితే, టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు వేగంగా ఆటోమేషన్‌కు మారుతున్నాయి.. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో.. పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల కోత పడనుంది తన నివేదికలో పేర్కొంది బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుత…
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కాపాలదారు కూతురు(13)పై జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care center)లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాధిత బాలిక…