Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్యే దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమ వివాహం హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే నిర్వహించారు.. ఇక, ఈ జంట తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకల్లో మెరిసింది.. తిరుపతిలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొంది.. మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి…