Home
Emotional Speech
Emotional Speech News
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
ఇటీవల జరిగిన ‘మెగా యూత్ ఫోర్స్’ ఈవెంట్లో అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన రోజువారీ క్రమశిక్షణ, సమయం విలువ, అభిమానులతో తన అనుబంధం వంటి అనేక విషయాలను పంచుకున్నారు. 47 సంవత్సరాలకు పైగా నన్ను ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ మీ తల్లిదండ్రులు, మీరు, మీ బిడ్డలు.. ఈ ప్రేమ, ఈ అనుబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి నా సోదరులకు, నా బ్లడ్ బ్రదర్స్… -
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
తాజాగా మెగాస్టార్ ఫాన్స్ తో జరిగిన ఓ సమావేశంలో చిరంజీవి ఎమోషనల్ అయ్యి, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా విషయానికి వస్తే, నాకు అవమానాలు లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదే బ్లడ్ కి సంబంధించిన మాట వస్తే, “బ్లడ్ అమ్ముకున్నాడు” అనుకుంటారు. మీరు చెప్పండి, నాకు వచ్చే రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే, ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నాకు ఆ డబ్బుతో సమానం? చెప్పండి. అది ఎంత ఫూలిష్‌నెస్! వాళ్ళు అనే మాట… ఎక్కడా బయట చేయి… -
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
సినిమా పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన ఒక సాధారణ యువకుడి కల నెరవేరితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ‘హుషార్ పిట్టలు’ మూవీ ప్రెస్ మీట్లో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమాలో ‘పుట్ట భాను’గా నటించిన నటుడు భాను, మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇది కలా నిజమో అర్ధం కావడం లేదంటూ అతను పొట్టు పొట్టున తన చెంప మీద కొట్టుకుని… -
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
లెనిన్ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. అంతేకాక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణమైన వ్యక్తి, నా దర్శకుడు మురళీ కిషోర్ గారి గురించి చెప్పి మొదలుపెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు ‘భారతి’ పాత్రను ఇవ్వకపోయి ఉంటే, ఈరోజు నాకు ఈ ప్రశంస లభించేది కాదు. మీరు నాకు ఆ అవకాశం ఇవ్వకపోయి ఉంటే, నన్ను భారతిగా ఆ స్థాయిలో నిలబెట్టకపోయి ఉంటే, ఈ రోజు… -
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
‘లెనిన్’గా వచ్చి, బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్న అఖిల్ అక్కినేని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ ఎమోషన్ని దాటి ఇవాళ చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము ఆ నంబర్స్ ఎలా ఉంటాయి.. అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్‌తో వస్తున్నాము సినిమాతో వస్తున్నాము, కానీ నంబర్స్ వర్కవుట్ అవ్వాలి, డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్కవుట్ అవ్వాలి, అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్… -
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. “ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ… -
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అటు అభిమానులను, ఇటు చిత్ర యూనిట్‌ను ఎంతో ఉత్సాహపరిచాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో తనను ఇంతగా భావోద్వేగానికి గురిచేసిన సినిమా మరొకటి లేదని అన్నారు. “సాధారణంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు… -
Balakrishna :”ఆనాడు అమ్మ అడిగిన ప్రశ్న వల్లే ఇది సాధ్యమైంది..”\
“ఇవ్వాళ నేను మీ ముందుకు ఒక స్టార్ హీరో లాగానో, లేదా ఒక ప్రజాప్రతినిధిగానో రాలేదు.. కేవలం ఒక కొడుకుగా మాత్రమే మీ ముందు నిలబడ్డాను” అంటూ నందమూరి బాలకృష్ణ అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన తల్లి స్మారకార్థం పేదల కోసం నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఉన్న నేపథ్యాన్ని, గత 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఆసుపత్రి… -
Priyanka Chopra : నా తండ్రి చివరి రోజుల్లో కూడా.. పక్కన ఉండలేకపోయా
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ స్థాయికి రావడానికి తాను ఎంత కష్టపడింది, ఏమేమి కోల్పోయిందో ఆమె పంచుకుంది. ఈ మాటలు విన్న అభిమానుల హృదయాలు బరువెక్కుతున్నాయి.. Also Read : Varanasi : జక్కన్న మాస్టర్ ప్లాన్ రివీల్..మహేష్ బాబు ‘వారణాసి’లో మొత్తం 5 అవతారాలు? ‘‘కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో… -
Babu Mohan : అది నన్ను జీవితాతం బాధిస్తోంది.. బాబు మోహన్ ఎమోషనల్
Babu Mohan : ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో…
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!