Raju Weds Rambai : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను అడవిశేష్ రిలీజ్ చేశాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే…