Fathers Day : తల్లి మనకు జీవితాన్ని ఇస్తే.. ఆ జీవితానికి సరైన దారిని చూపించేవాడు నాన్న. మనకు ఎలాంటి కష్టం వచ్చినా, ముందుండి ధైర్యం చెప్పి నిలబెట్టేది ఆయనే. అలాంటి తండ్రుల ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే ఫాదర్స్ డే, ఈ ఏడాది జూన్ 15న వచ్చింది. మన నాన్న… నిజమైన శ్రమజీవి. కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. అలుపెరగని పోరాటం చేస్తాడు. కుటుంబ బాధ్యతలు…