సాధారణంగా ఎవరైనా చనిపోతే.. మనం వాళ్ల ఇంటికి వెళ్లి అంతక్రియలు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకుంటాం.. అయితే కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా వారికి ఇష్టమైన వారికి కోసం ఎంత దూరమైనా వస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా కొన్ని మూగ జీవాలు తమకు ఇష్టమైన వారు చనిపోతే.. చివరి చూపుకు వెళ్లి.. అంతక్రియలు అయిపోయే వరకు అక్కడే ఉన్న ఘటనలు మనం చాలా చూసాం.. పూర్తి…
చిరుతలు, సింహాలు, పులులు... ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటి భయంకరమైన గర్జన గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్ని క్షణాల్లో మట్టుబెట్టే శక్తి వాటి సొంతం. అందుకే వాటిని చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కానీ, కొందరు మాత్రం సాహసం అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటి వారే ఈ అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి…