యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో గేమ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత కొరటాల శివ, సమంత ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు హాజరయ్యారు. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం సంగీత స్వరకర్తలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, యంగ్ సెన్సేషన్ తమన్ ‘ఎవరు…