సరదాకోసమని వెర్టిగో రైడ్ ఎక్కితే ప్రాణం పోగొట్టుకునేంత పనైంది. 100 అడుగుల ఎత్తులో వెర్టిగో రైడ్ ఆగిపోవడంతో డజన్ల కొద్ది ప్రయాణికులు గాల్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు. నార్త్ కరోలినా స్టేట్ ఫెయిర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పీపుల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, లో-వోల్టేజ్ సమస్య కారణంగా వెర్టిగో రైడ్ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు గాలిలో చిక్కుకుపోయారని వెల్లడించింది. Also Read:IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో…
Rajasthan : రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఆదివారం నాడు 5 ఏళ్ల బాలుడు 32 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీని తరువాత పరిపాలన సహాయక చర్యను ప్రారంభించింది.
Bathinda Bus Incident: పంజాబ్‌లోని భటిండాలోని జీవన్ సింగ్ వాలా సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఓ బస్సు వంతెనపై నుండి నేరుగా మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 50 మంది ప్రయాణికులతో నిండిన బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికులు, అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేయడంతో చాలామంది బతికి బయట పడ్డారు. ఈ ప్రమాదం…
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను…