అకాల వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. ఓక్లహోమాలోని మెక్‌క్లెయిన్ కౌంటీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కారణంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. బుధవారం సెంట్రల్ యుఎస్‌లోని అనేక ప్రాంతాలలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.