Indigo Flight Emergency: కోల్‌కతా నుంచి బుధవారం ఇండిగో విమానం 6E-6961 శ్రీనగర్‌కు వెళ్తుంది. ఇదే సమయంలో ఊహించని ప్రమాదానికి విమానం గురైంది. గాల్లో 166 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. వెంటనే ఫైలట్ చాకచక్యంగా ప్రమాదం నుంచి ప్రయాణికులను బయట పడేశాడు. వాస్తవానికి ఈ విమానంలో ఇంధన లీక్ సమస్యను గుర్తించిన వెంటనే ఫైలట్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. READ ALSO: Minister Vanitha:…