Financial Planning: చాలామందికి ఆర్థిక విషయాల్లో అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎంతోమంది వారు సంపాదించిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..? ఎలా వాడుకోవాలి..? అనే విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఓ ఫైనాన్షియల్ రూల్ బాగా వైరల్ గా మారింది. అదే 50-15-5 రూల్. ఇందులో మనం సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు చేయాలి..? ఎలా సేవ్ చేయాలో ఒకసారి వివరంగా చూసేద్దాం. The Health Risks…