ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్ద సంచలనం!అభినయ్ డియో డైరెక్షన్ లో రూపొందింది ఇమ్రాన్ ఖాన్ స్టారర్ ‘ఢిల్లీ బెల్లి’. దేశ రాజధానిలో జరిగే ఈ సినిమా…