Cyber Fraud : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్‌డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్…
YouTube : యూట్యూబ్ వినియోగదారులకు హెచ్చరికలను జారీ చేసింది. సంస్థ తరఫున ఏదైనా లింక్ వస్తే తేలికగా తీసుకోవద్దని తెలిపింది. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రియేటర్లకు YouTube ప్రధాన ఆదాయ వనరు.