YouTube : మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందా.. ఓ సారి చెక్ చేసుకోండి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube : యూట్యూబ్ వినియోగదారులకు హెచ్చరికలను జారీ చేసింది. సంస్థ తరఫున ఏదైనా లింక్ వస్తే తేలికగా తీసుకోవద్దని తెలిపింది. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రియేటర్లకు YouTube ప్రధాన ఆదాయ వనరు. కానీ యూట్యూబ్.. తన వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో జరుగుతున్న మోసం గురించి అప్రమత్తంగా ఉండాలని వారిని కోరింది. స్కామర్లు స్కామ్ చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. యూట్యూబర్ ఛానెల్‌ని హ్యాక్ చేయడానికి వారు YouTube అధికారిక ఇమెయిల్ ఐడి నుండి ఫిషింగ్ మెయిల్లను పంపుతున్నారు.
Read Also:NTR: హిందీలో యన్టీఆర్ ఫ్యామిలీ!
Also Read
- CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
- BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
- Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
తాజా ఫిషింగ్ దాడులను వివరిస్తూ, YouTube నుండి ఇమెయిల్ ద్వారా పంపిన లింక్‌లను క్లిక్ చేయడం లేదా డౌన్లోడ్ చేయవద్దని YouTube తన వినియోగదారులను హెచ్చరించింది. ఓ యూ ట్యూబర్ ‘కెవిన్ బ్రీజ్’ తనకు ‘no-reply@YouTube.com’ నుండి మెయిల్ వచ్చినట్లు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. ఈ ఇమెయిల్ చిరునామా జెన్విన్కి చెందినదిగా అనిపించింది. కానీ అది స్కామర్ మెయిల్.
Read Also:Samantha: లేడీ బాస్ సామ్.. నీ అందానికి ఎవ్వరైనా ఫిదానే
YouTube నియమాలు, నిబంధనలలో మార్పు జరిగినట్లు మెయిల్ చేయబడింది. మానిటైజేషన్ పాలసీలో మార్పులు చేశామని చెప్పారు. పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వబడిన ఈ ఫైల్ని క్రియేటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే ఏడు రోజుల వరకు క్రియేటర్లు ఈ మెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదని.. వారి ఖాతా నిలిపివేయబడుతుందని కూడా ఇందులో పేర్కొన్నారు. కెవిన్ ఈ ఫైల్‌పై క్లిక్ చేసిన వెంటనే.. అతని సిస్టమ్ లాక్ చేయబడింది. మొత్తం డేటా పోయింది. అలాంటి మెయిల్ వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కెవిన్ చెప్పాడు.
⚠️ heads up: we’re seeing reports of a phishing attempt showing no-reply@youtube.com as the sender
be cautious & don’t download/access any file if you get this email (see below)
while our teams investigate, try these tips to stay safe from phishing: https://t.co/x9Ysnm9SSm https://t.co/MNQtrB7zbx
— TeamYouTube (@TeamYouTube) April 4, 2023
తాజావార్తలు
-
Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో!
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!