అతను కేవలం ఒక మనిషి కాదు.. అతను కలల సృష్టికర్త. అసాధ్యాలను సవాలు చేసే ధైర్యవంతుడు. మానవాళి భవిష్యత్తును తిరిగి రాసే సాహసి. అతనే ఎలాన్ మస్క్. ఈ పేరు వినగానే నక్షత్రాలతో నిండిన ఆకాశం కళ్ల ముందు కనిపిస్తుంది. రాకెట్‌ల గర్జనలు చెవుల్లో మార్మోగుతాయి. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి పయనించే మానవుల చిత్రం మదిలో మెదులుతుంది. అంతరిక్ష పరిశోధనలో శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, దేశాలు సాధించలేని ఘనతలను ఎలాన్ మస్క్ తన స్పేస్‌ఎక్స్ సంస్థ…