Ellyse Perry Best Bowling Figures in WPL: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు. డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ.. తన కోటా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు వికెట్స్ ఏ బౌలర్ పడగొట్టలేదు.…