Yellamma : బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి రెండేళ్లుగా ఈ ఎల్లమ్మ కథ పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అసలు సినిమా అనౌన్స్ చేయకముందే ఈ కథ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. అందుకే సరైన హీరో కోసం వేణును తన దగ్గర లాక్ చేసి పెట్టుకున్నాడు. మొన్నటి దాకా నితిన్ హీరో అన్నారు. కానీ తమ్ముడు మూవీ ప్లాప్ కావడంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.…