Home
Electricity Bill
Electricity Bill News
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
Whatsapp Update: భారత్‌లో వాట్సాప్ వినియోగదారులకు మరో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై కరెంట్, నీటి బిల్లులు, గ్యాస్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ చెల్లింపులు వంటి వాటిని వాట్సాప్ నుంచే నేరుగా చెల్లించుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ యాప్‌లోనే బిల్ పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేవను భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. గతంలో దీనిని బీబీపీఎస్ (BBPS)గా పిలిచేవారు. ఈ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 30 కేటగిరీలకు చెందిన… -
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
Fridge Wall Gap: ఇంట్లో 24 గంటలూ నిరంతరం పనిచేసే ఏకైక ఎలక్ట్రానిక్ ఉపకరణం రిఫ్రిజిరేటర్. అయితే మనలో చాలామంది వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడం కోసం లేదా చూడటానికి బాగుంటుందని ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా, ఫ్రిజ్ లోపలి అంతర్గత భాగాలు దెబ్బతిని త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. గోడకు ఆనించి పెట్టడం వల్ల జరిగే… -
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
Electricity Bill : ప్రతి నెల కరెంట్ బిల్లు చూసిన తర్వాత చాలామందికి ఒకే సందేహం వస్తుంది. ఇంట్లో పెద్దగా ఏసీ కూడా వాడటం లేదు. అయినా బిల్లు ఎందుకు ఎక్కువ వస్తోంది అని ఆశ్చర్యపోతుంటారు. నిజానికి కరెంట్ బిల్లు పెరగడానికి ఒక్క ఏసీ మాత్రమే కారణం కాదు. మనం ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని సాధారణ పరికరాలు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంటాయి. వాటి గురించి సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది అనవసరంగా ఎక్కువ… -
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
AC Tips : ఈ ఏడాది వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. భానుడి భగభగలకు తోడు అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉక్కపోతను తట్టుకోవడానికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఏసీ వాడే విషయంలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. గది కాస్త చల్లబడగానే ఏసీని ఆపివేసి, మళ్లీ కాస్త వేడి అనిపించగానే ఆన్ చేస్తుంటారు. ఇలా పదేపదే ఏసీని ఆన్, ఆఫ్… -
Anakapalle : బిగ్‌షాక్.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ.1.60 లక్షల కరెంట్ బిట్లు..
అనకాపల్లి జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ. 1,60,000 కరెంటు బిల్లు వేశారు. భారీగా వచ్చిన కరెంట్ బిల్లును చూసి కుటుంబీకుల గుండె గుబేల్ మంది. -
WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు. -
Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..
Electricity Bill: నార్మల్ గా అందరికి వచ్చే కరెంట్ బిల్లు కంటే కొంచెం పెరిగినా హడావుడి పడుతాం.. ఏకంగా కోట్లలో వచ్చిన కరెంట్ బిల్లు చూసిన ఓ బిజినెస్ మ్యా్న్ కంగుతిన్నాడు. -
Electricity bill: ఫ్రిజ్, టీవీ, 4 ఫ్యాన్లకు రూ. 20 లక్షల కరెంట్ బిల్లు..
Electricity bill: ఇటీవల కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా సాధారణ కుటుంబాలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ. 20 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది. -
Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
Nagarkurnool: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనుంది. ఈ పథకం గత నాలుగు నెలలుగా అమలవుతోంది. -
Electricity bill: రూ.5000 కరెంట్ బిల్లుకు, రూ. 195 కోట్ల రసీదు.. ఏం జరిగిందంటే..?
Electricity bill: ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలతో కొందరి కోట్ల రూపాయల బిల్లులు రావడం చూస్తు్న్నాం. తర్వాత విద్యుత్ అధికారులు తమ తప్పులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు రూ.4950 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఏకంగా రూ. 197 కోట్ల చెల్లింపు రసీదును ఇచ్చింది. బిల్లులను టాలీ చేసుకునేప్పుడు, లెక్కలు చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. లక్నోలోని సీనియర్…
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..