Home
Electrical Safety
Electrical Safety News
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా ఈ పండగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు ఇంటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు. అయితే, ఈ అలంకరణలో ఏదైనా చిన్న నిర్లక్ష్యమైనా పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. నాణ్యత లేని లైట్లు, దెబ్బతిన్న వైర్లతో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకు దీపావళి లైట్లు కొనేటప్పుడు, ఇంట్లో అమర్చేటప్పుడు 5 ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 1) లైట్ల నాణ్యత,… -
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
Inverter Safety : విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ఇన్వర్టర్లు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ నిత్యావసరంగా మారాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే క్షణాల్లో బ్యాటరీల ద్వారా విద్యుత్‌ను అందిస్తూ ఇళ్లను వెలిగించే ఈ పరికరాలు ఎంత ఉపయోగకరమో, వాటి నిర్వహణలో అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదకరంగా మారతాయి. ముఖ్యంగా ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఛార్జింగ్ అవుతున్నప్పుడు అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వాటి పరిసరాల్లో ఉంచే కొన్ని వస్తువుల వల్ల… -
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
Kitchen Hacks : వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే నూనె, గ్రీజు , పొగ కారణంగా గోడలతో పాటు స్విచ్‌బోర్డులు నల్లగా మారి జిడ్డు పడుతుంటాయి. ఇంట్లోని ఇతర గదులతో పోలిస్తే కిచెన్‌లోని స్విచ్‌బోర్డులు చూడటానికి చాలా మురికిగా కనిపిస్తాయి. అయితే ఎలక్ట్రికల్ పరికరాలు కావడం వల్ల వీటిని నీటితో కడగడం అత్యంత ప్రమాదకరం. ప్రమాదం లేకుండా, చాలా సురక్షితంగా , సులభంగా స్విచ్‌బోర్డులను కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు విద్యుత్… -
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
Home Hacks : సాధారణంగా ఇంట్లో బల్బులు , ట్యూబ్‌లైట్లు పాతబడే కొద్దీ కాంతి తగ్గడం లేదా మసకబారడం మనం గమనిస్తుంటాం. చాలామంది వెంటనే వోల్టేజ్ సమస్య అనుకుని లేదా బల్బు పాడైపోయిందని భావించి కొత్తది కొనడానికి సిద్ధపడతారు. అయితే ప్రతిసారీ కొత్త బల్బు కొనవలసిన అవసరం లేదు. బల్బుల ఉపరితలంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి , నూనె జిడ్డు వల్ల కూడా కాంతి తీవ్రత దాదాపు సగానికి పైగా తగ్గిపోతుంది. కొన్ని చిన్నపాటి చిట్కాలతో వీటిని… -
Geyser Safety Tips: గీజర్ వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!
Geyser Safety Tips: అసలే ఇప్పుడు చలికాలం మొదలైంది. రోజు ఉదయం స్నానం చేయాలంటే కచ్చితంగా హీట్ వాటర్ ఉండాల్సిందే. వాస్తవానికి ఈ రోజుల్లో గీజర్ లేని ఇళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో కూడా గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే.. ఎందుకంటే గీజర్ వాడితే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. గీజర్ వాడితే ప్రాణాలకు ప్రమాదం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా.. ఇళ్లలో ఉండే ఎయిర్ కండిషనర్లు (ACలు) ఎలా అయితే… -
Minister Gottipati Ravi Kumar: ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్ గ్రేషియా సమాధానం కాదు.. ప్రమాదాల నివారణే టార్గెట్..!
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు..
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!