Geyser Safety Tips: అసలే ఇప్పుడు చలికాలం మొదలైంది. రోజు ఉదయం స్నానం చేయాలంటే కచ్చితంగా హీట్ వాటర్ ఉండాల్సిందే. వాస్తవానికి ఈ రోజుల్లో గీజర్ లేని ఇళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో కూడా గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే.. ఎందుకంటే గీజర్ వాడితే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. గీజర్ వాడితే ప్రాణాలకు ప్రమాదం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా.. ఇళ్లలో ఉండే ఎయిర్ కండిషనర్లు (ACలు) ఎలా అయితే…
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు..