ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా నవంబర్ 11న భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కంపెనీ కొత్త యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేసింది. 2026 నాటికి భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండనున్నట్లు తెలిపింది. Also Read:Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం…
Tesla Cars : టెస్లా తొలి ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ నుండి భారతదేశానికి రానుంది. ఈ సంవత్సరం అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎలోన్ మస్క్ మధ్య జరిగిన సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.