Toyota Ebella EV: ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కార్లతో భారత మార్కెట్‌లో తన సత్తా చాటిన టయోటా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. టయోటా తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా పరిచయం చేసింది. ఆ కార్ పేరు అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా. ఈ కారు కొత్తగా అనిపించినా, చూసేవాళ్లకు కొంచెం పరిచయం ఉన్న కారులాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మారుతి ఈ-విటారా ఆధారంగా తయారైన మోడల్.…