Viral Video: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంత శక్తివంతగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ప్రతిభను పంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వింత విన్యాసాలు, ప్రమాదకరమైన స్టంట్లు, అసభ్యకరమైన ప్రవర్తనతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ క్షణాల్లో సెలబ్రిటీలుగా మారిపోవాలని ఆరాటపడుతున్నారు. గత కొద్దికాలంగా ఇలాంటి వైరల్…