ప్రముఖ ఎలక్ట్రిక్ కమర్షియల్ మొబిలిటీ కంపెనీ యోధ తన కొత్త ఎలక్ట్రిక్ 3-వీలర్ యోధ ట్రెవోను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది నగరాల్లో పెరుగుతున్న వస్తువుల డెలివరీ, సరుకు రవాణా అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇది హెవీ డ్యూ L5 ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్, ఇది జీరో-ఎమిషన్ పనితీరుతో పాటు బలమైన నిర్మాణం, స్మార్ట్ టెక్నాలజీల ఉత్తమ కలయికను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. యోధ ట్రివో ధర రూ.4.35 లక్షల నుండి ప్రారంభమై రూ.4.75…