చలి గాలులతో దేశంలో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు హీటింగ్ ఉపకరణాలను కొనడం పై దృష్టి పెడుతున్నారు. హీటర్లు, గీజర్లతో పాటు, ఎలక్ట్రిక్ దుప్పట్లు కూడా వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ దుప్పట్లు సాధారణ దుప్పట్ల కంటే చాలా ఎక్కువ వెచ్చదనాన్ని అందిస్తాయి. తీవ్రమైన చలిలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అవి త్వరగా వేడెక్కుతాయి. అమెజాన్ లో తక్కువ ధరకే…