Electric Bill: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియా నివాసి తన పక్కింటి వారి విద్యుత్ బిల్లును 15 సంవత్సరాలకు పైగా చెల్లిస్తున్నట్లు కనుగొన్నాడు. కెన్ విల్సన్ 2006 నుండి వాకావిల్లేలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. లైట్ల వినియోగం పరిమితంగా ఉన్నప్పటికీ, అతని లైట్ బిల్లు పెరుగుతూ ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వారు విచారించగా, స్థానిక విద్యుత్ సంస్థ చేసిన షాకింగ్ తప్పును కనుగొన్నారు. విచారణలో 15 ఏళ్ల…