EC Press Conference: ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి.
Election : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో రెండు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
Election Commission : లోక్‌సభ ఎన్నికలు 2024 ఈసారి 7 దశల్లో జరుగనున్నాయి. అయితే అంతకు ముందు, ఎన్నికల సంఘం మార్చి 1 వరకు పట్టుబడిన నల్లధనం వివరాలను విడుదల చేసింది.