Trump Mexico Operation: సంచలనాలకు కేంద్ర బిందువైన అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి అమెరికా తన దక్షిణ సరిహద్దులో పెద్ద అణిచివేతకు సిద్ధమవుతున్నట్లు సమాచారాం. మెక్సికోలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించడానికి యూఎస్ పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే, 100 సంవత్సరాలలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య…