గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఫేడవుట్ అవుతారో తెలియదు. ఒక్కోసారి 21 ఏళ్ల యంగ్ బ్యూటీ కూడా ఆఫర్స్ అందుకోలేక చతికిలపడుతుంది. కానీ, గత 21 ఏళ్లుగా కరీనా యమ స్పీడుగా దూసుకొస్తూనే ఉంది. ఇద్దరు బేబీస్ కి తల్లి అయినా ఆమెని ఇంకా బేబీ అనటానికే ఇష్టపడతారు కుర్రాళ్లు. అటువంటి ఎవర్ గ్రీన్ బేబో ఇప్పుడు మరో కొత్త బాధ్యత నెత్తిన వేసుకుంటోంది! యాక్టర్ కరీనా ప్రొడ్యూసర్ గా మారనుంది… కరీనా నిర్మాతగా తొలి చిత్రం…
బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే ‘ఫ్రెడ్డీ’ సినిమాలో ఈ యువ జంట రొమాన్స్ చేయనున్నారు.కార్తీక్ ఆర్యన్ తో ‘ఫ్రెడ్డీ’ మూవీలో నటించాల్సిన అలాయా ఇంకా పేపర్స్…