Ekadashi 2024 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఏకాదశి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా (దేవశయనీ ఏకాదశి) జరుపుకుంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా, పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి విష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి కోసం క్షీరసాగర్‌కు వెళ్లి కార్తీక మాసంలోని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి శుభ…