ప్రస్తుత తరం క్రికెటర్లపై టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారు.. కానీ వారికి ఏం తెలియదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.