చాలా మందికి ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే బెడ్ కాఫీ అలవాటు మన దేశంలో చాలా మందికి బెడ్ టీ గా ఉంటుంది. ఇలా లేవగానే వేడిగా ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రమత్తు ఒక్క దెబ్బకు పోతుంది. అయితే దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకా�