ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాని కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ను సంపాదించుకుంది రష్మీ.ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రతి ఆదివారం కూడా ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో సీరియల్ నటుడు అయిన అంబంటి అర్జున్ యాంకర్ గా వ్యవహరించేవారు. అయితే ఆ సమయం లో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో సుడిగాలి…