రీసెంట్ టైమ్స్‌లో హారర్ సినిమాల ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఉంటున్నాయి. తాజాగా ‘ఈషా’ (Eesha) సినిమా టీమ్ కూడా ప్రేక్షకులకు ఒక వింత కండిషన్ పెట్టింది. ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్ ఒక ‘అంగీకార పత్రం’ (Consent Form) మీద సంతకం పెట్టాలని చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న మేటర్ చూస్తుంటే హారర్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తుంది. Also Read : Eesha : ‘ఈష’ ప్రమోషన్స్‌లో మాట జారిన మంజూష…
యాంకర్ మంజూష గురించి మనందరికీ తెలిసిందే, సినిమా ఈవెంట్ ఏదైనా సరే తను ఉండాల్సిందే. అయితే తాజాగా ‘ఈష: ది హాంటెడ్ నైట్’ సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మంజూష మాట్లాడుతూ.. ‘వృషభ’ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది కదా అని ఏదో చెప్పబోతుంటే, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గట్టిగా కౌంటర్ వేశారు. “నీకు ఈ మధ్య ఈవెంట్లు చేయడం ఎక్కువైపోయిందో లేక నేనూ వాసు ఉన్నామని వృషభ అంటున్నావో అర్థం…