Eesha Rebba Comments on Love Breakups and Past Relations: తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాలు చేసింది. అయితే అవి వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ హీరోయిన్గా కూడా అవకాశం వస్తే చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. అలా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఆమె అటు అభినయంతో పాటు అందం విషయంలో కూడా ఏమాత్రం…