ప్రతీ ఏటా లాగే 2025 కూడా ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో సినిమా ప్రియులకు అసలైన విందు భోజనం దొరకబోతోంది. సాధారణంగా శుక్రవారం వచ్చే సినిమాల సందడి, ఈసారి క్రిస్మస్ పండుగ పుణ్యమా అని ఒక రోజు ముందే అంటే గురువారం నుంచే మొదలైపోతుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ఏకంగా ఎనిమిది సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. వీటిలో ముఖ్యంగా నాలుగు సినిమాలపై ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. యువ…
రీసెంట్ టైమ్స్‌లో హారర్ సినిమాల ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఉంటున్నాయి. తాజాగా ‘ఈషా’ (Eesha) సినిమా టీమ్ కూడా ప్రేక్షకులకు ఒక వింత కండిషన్ పెట్టింది. ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్ ఒక ‘అంగీకార పత్రం’ (Consent Form) మీద సంతకం పెట్టాలని చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న మేటర్ చూస్తుంటే హారర్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తుంది. Also Read : Eesha : ‘ఈష’ ప్రమోషన్స్‌లో మాట జారిన మంజూష…
హెబ్బా పటేల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దాదాపు పుష్కర కాలం అవుతున్నా ఇంకా నిలకడ లేని కెరీర్నే కంటిన్యూ చేస్తుంది. కుమారి 21 లాంటి అడల్ట్ కంటెంట్ సబ్జెక్ట్‌తో హబ్బా హెబ్బా అనిపించుకోగలిగింది కానీ ఈ క్రేజ్ కాపాడుకోవడంలో తడబడింది. పోనీ గ్లామరస్ సీన్స్ చేయదా అంటే అదీ కాదు అందాల ఆరబోత, లిప్ లాక్స్ వంటి సీన్లకు నో చెప్పదు. అయినా టైర్ వన్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులు రాలేదు. Also Read : Venky77 :…